BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2025, 07:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్

తెలంగాణ
19 Apr, 2025 - 07:37 AM
217 వీక్షణలు
ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి ఈ రోజు విడుదలయిన JEE MAINS -2025 ఫలితాలలో స్థానిక గొల్లపూడి లోని ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈర్ల బిందు శ్రీ (H. NO 250311058454) ఆల్ ఇండియా ర్యాంక్ -142 ,CH.షణ్ముఖ సాయి (H. NO 250310843001)ఆల్ ఇండియా ర్యాంక్ 274,అంతే కాకుండా 11 మంది విద్యార్థులు 10000 లోపు ర్యాంక్ లు సాధించారని,53 మంది విద్యార్థులు JEE ADVANCE ( IIT ) ఎగ్జామ్స్ వ్రాయటానికి క్వాలిఫై అయ్యారని,విజయవాడ జోనల్ ఇంచార్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఎస్. ఆర్. జూనియర్ కాలేజెస్ A. P జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, A. P DGM రమణ , A. P అకాడమిక్ కోర్ డీన్ అరవింద్ , విజయవాడ అకాడమిక్ డీన్ శంకర్ రావు , జోనల్ ఇంచార్జి మహేంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్స్ మరియు బ్రాంచి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ JEE MAINS ఎగ్జామ్స్ కు ఆల్ ఇండియా లో సుమారు 18 లక్షల మంది వ్రాసారని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube