BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 25 August 2025, 07:00 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యతోపాటు విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి.

తెలంగాణ
25 Aug, 2025 - 07:00 PM
236 వీక్షణలు
విద్యతోపాటు విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి. NTODAY NEWS:పెద్దకాపర్తి, నల్గొండ జిల్లా విద్యార్థులు విద్యతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలని జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ ఎకౌంట్స్ ఆఫీసర్ యోగేంద్రనాథ్ అన్నారు. సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ వారి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దకాపర్తి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి టోర్నమెంట్ మరియు సెలెక్షన్ కార్యక్రమాన్ని ఆయన మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు, అండర్ 14, 17 స్థాయి విద్యార్థినీ విద్యార్థులకు కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దకాపర్తి ప్రధానోపాధ్యాయులు పి. శ్రీధర్ మరియు ఉపాధ్యాయులు లూకెందర్ రెడ్డి, యశోదర రెడ్డి, కైలాష్, లచ్చి రెడ్డి, యాదగిరి రెడ్డి,రవీందర్, విజయలక్ష్మి, యుగంధర్ రెడ్డి, బ్రమ్మయ్య, శ్రీదేవి, రమణ, జానకి, గఫ్ఫార్, జోజి రాణి, శంబులింగం రాము చిట్యాల మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube