BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతికి కేంద్ర వరాలు! అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
107 వీక్షణలు

అమరావతిలో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేంద్రం మరో కీలక అడుగు వేసింది. కేంద్ర క్యాబినెట్ రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతి మౌలిక సదుపాయాలు బలోపేతం కాబోతున్నాయి.

సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్

• రూ.1,299 కోట్లతో 5.35 ఎకరాల్లో నిర్మాణం

• కేంద్రం ఆఫీసుల కోసం ఆధునిక కాంప్లెక్స్

కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం

• రూ.1,235 కోట్లతో 17 ఎకరాల్లో అభివృద్ధి

• కేంద్ర ఉద్యోగులకు సౌకర్యవంతమైన హౌసింగ్

రాజధాని అభివృద్ధికి ఇది కొత్త దిశ. అమరావతి మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్రం ఈ ప్రాజెక్టులను కీలకంగా పేర్కొంది.