BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతిలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
101 వీక్షణలు

అమరావతిలో ట్రాన్స్‌కో జేఎండీ, సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు మరియు ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో  విద్యుత్  శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ల పురోగతిని పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచనలు జారీ చేయడం జరిగింది.

విద్యుత్ అంతరాయాలు, లో-ఒల్టేజ్ సమస్యలు నివారించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలి. సమస్యల ఉత్పత్తి అయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. అంతరాయాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అత్యవసర సేవలకు భూగర్భ కేబులింగ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అలాగే, ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణ పునరుద్ధరణకు గల అవకాశాలను కూడా అధికారులు చర్చించారు. ఈ విధంగా విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు