BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

GSLV-F17/EOS-05 ప్రయోగం విజయవంతం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:48 PM
8 వీక్షణలు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక ముందడుగు.. ఇస్రోకు అభినందనలు

శ్రీహరికోట | Ntoday News

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక ఘనత సాధించింది. GSLV-F17/EOS-05 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

EOS-05 అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా రూపొందించారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది.

కనిపించే కాంతి, ఇన్‌ఫ్రారెడ్‌, మల్టీ స్పెక్ట్రల్‌, హైపర్‌స్పెక్ట్రల్‌ బ్యాండ్లలో అధునాతన చిత్రాలను సేకరించే సామర్థ్యం EOS-05కు ఉందని సమాచారం. ఈ సాంకేతిక సామర్థ్యాలు భూ పరిశీలన, పర్యావరణ అధ్యయనాలు, విపత్తుల పర్యవేక్షణ వంటి రంగాల్లో ఉపయోగపడనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాలను మరింత విస్తరిస్తోందని పేర్కొంటూ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.

EOS-05 విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలిచిందని పేర్కొంటున్నారు.