BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 05:18 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 05:18 PM
124 వీక్షణలు

అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం

INTSO (ఇంటర్ నేషనల్ టాలెంట్ సెర్చే ఓలంపియాడ్ లో పుంగనూరు శ్రీ చైతన్య టెక్నో స్కూలు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 8వ తరగతి చదువుతున్న 2. దీక్షిత ప్రథమ స్థానంలో నిలిచి లెనావో ట్యాబ్ గెలుచుకుంది. వరుసగా మొదటి ఐదు స్థానాలలో పిల్లలు వారి ప్రతిభను కైవసం చేసుకున్నారని,ఈ సందర్భంగా తిరుపతి జోన్ ఏజయం ఇ.సురేష్ మరియు R.I శ్రీధర్. పసుపుతాటి తెలిపారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తగా 163 మంది విద్యార్థులు INTSO పరీక్షలు రాయగా 163 మంది విద్యార్థులు ప్రతిభనుచూపించారన్నారు.

ఈ సందర్భంగారం అతిథులు మున్సిపల్ కమీషనర్ మదుసూధన్ రెడ్డి మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ (JAAP) ప్రెసిడెంట్ సతీష్ లు ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇన్చెర్జన్, ఉపాధ్యాయులు మరియు తల్లి దండ్రులు పిల్లలను అభినందించారు.