BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 08:46 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నమయ్య జిల్లా DMHOగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Aug, 2026 - 08:46 AM
45 వీక్షణలు

అన్నమయ్య జిల్లా DMHOగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ....

అన్నమయ్య జిల్లా.

మదనపల్లి.

అన్నమయ్య జిల్లా, DMHO గా డాక్టర్ శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో DMHO గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య ఇటీవల సస్పెండ్  కావడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కడప జీజీహెచ్ ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ ఛార్జ్ DMHO గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించడం, వైద్య సిబ్బంది సేవలను సమన్వయం చేయడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాసులు తెలిపారు.