BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 June 2026, 07:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నమయ్య జిల్లా NDA కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 07:05 PM
100 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పాలన సాగిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)  పాల్గొన్నారు గురువారం మదనపల్లిలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభ...

ఈ సభలో వందలాదిమంది NDA పార్టీల నాయకులు, కార్యకర్తలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా NDA నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగిన రెండేళ్ల కూటమి పరిపాలన...ఇంకా మరిన్ని పెట్టుబడులతో రాజధాని, పోలవరం నిర్మాణాల్లో, యువతకు ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు..

ఈ విజయోత్సవ సభలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి , మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.