BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 April 2026, 09:34 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు..డిఎస్పీ పావని

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 09:34 PM
124 వీక్షణలు

అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన, ఎవరు చేసిన వదిలిపెట్టదని మదనపల్లె నూతన డిఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌, రికార్డులను పరిశీలించి పోలీసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణతో కలసి మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల అభిమానం చూపి , వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే యువత మత్తుకు,ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు భానిసలు కాకుండ చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించి, పట్టణ ప్రజలకు సేవలు అందించాలని కోరారు.