BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 08:58 pm
Posted by : V శ్రీనివాస్

​అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 08:58 PM
79 వీక్షణలు

​అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు

​బిజెపి సీనియర్ నాయకులు, స్వర్గస్తులు, అమరవీరులు ముల్కల్ల మల్లారెడ్డి పార్థివ దేహానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించి, పార్టీకి మరియు సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

​అనంతరం జరిగిన అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు ఆయన్నా భూమన్న, నాయకులు మున్నా రాజా సిసోడియా, ఆరుముల్లా పోశం మరియు సంఘ్ క్షేత్రాల నాయకులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు