BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 06:06 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 06:06 PM
99 వీక్షణలు

పల్నాడు జిల్లా, జూన్ 8: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటుచేసుకుంది. కావూరు – కోమటినేనివారిపాలెం గ్రామాల మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

నరసరావుపేట నుంచి రాజమండ్రి వైపు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.