BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 04:11 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన టిడిపి నాయకులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 04:11 PM
148 వీక్షణలు

బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన  టిడిపి నాయకులు. 

నేడు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు మాన్యశ్రీ నారా లోకేష్  ఆదేశాల మేరకు మరియు పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి సూచనలు మేరకు పుంగనూరు మున్సిపాలిటీ నందు హైస్కూల్లో విధిలో బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన  టిడిపి నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  సీవీ రెడ్డి గారు , AMC మార్కెట్ చైర్మన్ శమి పతి యాదవ్ గారు , టీడీపీ రాజంపేట సెక్రటరీ పర్వీన్ తాజ్,పుంగనూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధక్షురాలు కవిత,టీడీపీ టౌన్ క్లస్టర్ నాగరాజా, శామీర్ లాల్ యూనిట్ ఇంచార్జి సుధాకర్, 

టీ. ఎన్.ఎస్ ఎఫ్. పుంగనూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు మరియు కో క్లస్టర్ హేమాద్రి, 13 వార్డు టీడీపీ అధ్యక్షులు రాజు,  కరీముల్లా పాల్గొన్నారు..