BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 12:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

22A నిషేధిత జాబితాపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 12:09 PM
10 వీక్షణలు
ప్రజల భూములు, ఇళ్లను 22Aలో చేర్చడంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణ ప్రజల భూములు, ఇళ్లను నిషేధిత జాబితాలోని 22A కేటగిరీలో చేర్చుతున్న అంశంపై చర్చించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

ప్రజలకు సంబంధించిన భూములు, ఇళ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ఆస్తులపై హక్కులు, రిజిస్ట్రేషన్ సమస్యలపై శాసనసభలో సమగ్రంగా చర్చించాలని బీజేపీ శాసనసభ పక్షం కోరింది.

ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.