BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 22 August 2025, 06:52 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి బంద్

తెలంగాణ
22 Aug, 2025 - 06:52 PM
393 వీక్షణలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా శుక్రవారం బందుకు పిలుపునివ్వడం జరిగింది . NTODAY NEWS: కొండమడుగు ఈ పిలుపులో భాగంగా కొండమడుగు గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామ షాప్స్ అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను బందు కు పిలుపునివ్వడం జరిగింది ముందస్తులో భాగంగా షాప్ అసోసియేషన్ అధ్యక్షులను మరియు సభ్యులను ముందస్తు అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ యొక్క బందులో శ్రీరామ షాప్ యూనియన్(R NO 334/2023) అధ్యక్షుడు బండమీది శ్రీరామ్ గౌడ్. ఉపాధ్యక్షుడు చంద్రగౌని రామకృష్ణ గౌడ్. కోశాధికారి కడెం కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మద్దూరి నవీన్, గౌరవ సలహాదారులు మునిగళ్ళ కృష్ణ, బత్తుల శివశంకర్, కడెం వెంకటేష్, కడెం కృష్ణ కుమార్, సంకురి సాయిరాం, రామిడి మల్లారెడ్డి, కడెం శివ లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసిస్తూ వ్యాపారులంతా కలిసి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడిలు తట్ట బుట్టాలు సర్దుకొని మీయొక్క రాష్ట్రంలోకి వెళ్లి వ్యాపారాలు చేసుకోవాలి లేదంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో నేడు కూడా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఇంకా భారీ ఎత్తున జరుగుతుందని మార్వాడిలను హెచ్చరిస్తున్నాము అని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube