BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 25 May 2026, 08:08 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 May, 2026 - 08:08 AM
306 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 1999-2000 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో ఉన్న ఓం శివ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఆపద వస్తే అండగా ఉంటామని. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో నేటి విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులు వారికిఅవసరమైన సహాయం చేస్తామని వారు అన్నారు గత స్మృతులను నెమరు వేసుకుంటూ నేటి తరంలో ఎలా ఉండాలో తమ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే విధంగా కొందరి జీవన శైలి ఉందని వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బేతాళ పాండు, పండుగ ప్రభాకర్, జూపల్లి బాలకృష్ణ, మైలారం సుదర్శన్, తిరుమల శోభన్ బాబు గౌడ్, దాసరి సుధాకర్ రెడ్డి,సిద్దిరాజు, బేతళ యాదగిరి, కైలాష్, జైహిందర్,రాజకుమార్,శ్రీ వాణి, రజిత,జానకి, సబితా, రాములమ్మ, అనురాధ, సునీత,భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు....