BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 06:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం నుంచి రామ భక్తుల భద్రాచలం పాదయాత్ర.. రామనామ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:40 PM
267 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామ భక్తులు భక్తి ఉత్సాహంతో కాలినడకన భద్రాచలం వైపు పాదయాత్ర ప్రారంభించారు. గ్రామం మొత్తం రామ నామస్మరణతో మారుమోగగా, ఉదయం వేళ భజనల మధ్య భక్తులు బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…

“ఎండ, వాన, దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామమే మాకు బలం. ప్రతి అడుగు సీతారాముల సేవగా భావించి ముందుకు సాగుతున్నాం. భద్రాచలం చేరి స్వామివారి దర్శనం చేసుకుంటే జీవితంలో పునర్జన్మ లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ యాత్ర మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా తెలిపారు.

భక్తుల చేతుల్లో రామనామ జెండాలు, నినాదాలతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పూలతో వీడ్కోలు పలుకుతూ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.