BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 05:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో గడ్డం సత్యనారాయణ రెడ్డి 28వ వర్ధంతి ఘట్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 05:35 PM
191 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి రాజకీయాలలో ఎంతో చురుకుగా వున్న నాయకుడు. అప్పటిలో వెలమ దొరలను ఎదుర్కొని ప్రజల మన్ననలు పొందిన ఆయన, విస్సన్నపేట సమితి ప్రెసిడెంట్, తిరువూరు ఏఎంసీ, విస్సన్నపేట మండలాధ్యక్షులు వంటి పదవులను భర్తీ చేసి, చాట్రాయి మండలంలో అందరికి ‘రెడ్డి గారు’గా ముద్ర వేసుకున్న వ్యక్తి.

సత్యనారాయణ రెడ్డి 1998 జూన్ 11న అనారోగ్య కారణంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లినప్పటి నుండి 28 సంవత్సరాల వ్యవధిలో ఆయన వదిలిన బాణం, దేశిరెడ్డి రాఘవరెడ్డి రూపంలో రాజకీయ లోకంలో స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసి, ఎన్నో పదవులు అలంకరించిన ఆయన ఆత్మలక్షణం ఈ రోజు కూడా గుర్తుగా నిలుస్తోంది.

ఈ సందర్భంలో, చాట్రాయి మండలానికి వైసీపీ నాయకత్వంలో బాసై, అన్ని గ్రామాల వైసిపి నాయకులను  ఒకతాడిపై నడిపించే దేశిరెడ్డి రాఘవ రెడ్డి తన రాజకీయ గురువైన సత్యనారాయణ రెడ్డి వర్ధంతిని గుర్తు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, సత్యనారాయణ రెడ్డి మనవడైన గడ్డం లోకేశ్వర రెడ్డి ఈ వర్ధంతి ఘట్టాన్ని సజావుగా నిర్వహించారు.

కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించబడింది. ఈ ఘట్టంలో ఉమ్మడి సీతారాములు, తోట వరప్రసాద్, ములగాల సత్యనారాయణ, కాలసాని కాటమరాజు, బడుగు నరేష్, బూబత్తుల శ్రీనివాసరావు, వంగల మల్లేశ్వరరావు, గడ్డం రాజశేఖర్ రెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొని ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు 

ఈ వర్ధంతి ఘట్టం ద్వారా, సత్యనారాయణ రెడ్డి రాజకీయ జీవితం, ప్రజల మద్దతు మరియు చాట్రాయి, విస్సన్నపేట మండలాలకి ఆయన చేసిన సేవలను ప్రజల మద్య మరలా గుర్తు చేసుకోవడం జరిగింది.