BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 02:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 02:25 PM
334 వీక్షణలు

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో రేపు అనగా 03-04-2026న మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గడ్డం అప్పిరెడ్డి పామాయిల్ తోటలో గ్రామసభ ఏర్పాటు చేసి, గ్రామంలో భూములున్న రైతులకు మాత్రమే పాసుపుస్తకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా ఈ రోజు బూరుగుగూడెం సచివాలయంలో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే రేపు కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో తమ పాత పాసుపుస్తకాలను వెంట తీసుకురావాలని చాట్రాయి తహసిల్దార్ బద్రు ఒక ప్రకటనలో వెల్లడించారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాసుపుస్తకాలను పొందాలని అధికారులు కోరుతున్నారు.