BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:19 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆలయంలో మొబైల్ కౌంటర్ పేరుతో భక్తులపై దురుసు ప్రవర్తన. చోద్యం చూస్తున్న ఈవో..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 08:19 PM
145 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు చౌడేపల్లి (మండలం ) దిగుపల్లిలో వెలిసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులు నిరోధోపిడికి నిదర్శనంగా నిలుస్తున్నదని భక్తులు వాపోయారు.

 మదనపల్లికి చెందిన వెంకటేష్ అనే భక్తుడు మంగళవారం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులతో ఆలయానికి వచ్చారు. మెట్ల మార్గాన ఆలయంలో ఏర్పాటుచేసిన మొబైల్ కౌంటర్ వద్ద ఆలయంలో అమ్మవారి దర్శనార్థం తమ బంధువులు వృద్ధులు వస్తున్నారని, బంధువులు వచ్చేంతవరకు ఫోను తమ వద్ద ఉంచుకుంటామని తెలియజేయడంతో అక్కడ మొబైల్ కౌంటర్ లోని కాంట్రాక్ట్ వర్కర్ లు మొబైల్ అప్పగించి మెట్లు వద్ద నిలబడాలని మొబైల్ కౌంటర్ వారు వాగ్వివాదానికి దిగారు.అసలు బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి పేరు తో ఈఓ ఏకంబరం ఇష్టాను సారంగా కొత్త రూల్ లతో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బోయకొండ కు వాహనం లో మొదట 100రూ.తోల్గేట్ చెల్లించి అక్కడ నుండి మొదలై ఆలయం అమ్మవారి దర్శనార్థం మొబైల్ కౌంటర్లో పది రూపాయలు చెల్లించి 500, 200,100రూపాయలు స్పెషల్  దర్శనాలంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రతి ఒక్క దాని కి అడ్డగోలుగా వసులకు పాల్పడుతున్నారని భక్తులు వాపోయారు.దేవాదాయ శాఖ వారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇష్టానుసారం కాంట్రాక్టులో ఇప్పించి భక్తులను నిరుదోపిడి చేస్తున్నారని, భక్తులు వాపోతున్నారు.నిత్యం అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని వెంటనే ఇలాంటి అక్రమ వసూలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.