BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 02:46 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణం…

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:46 PM
134 వీక్షణలు

బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణం…  మద్యం మత్తులో వ్యక్తి హత్య…

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో విషాద ఘటన…

ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఒకరిని హత్య చేసిన ఘటన వెలుగు చూసింది…

విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం కారణంగా మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో దారుణానికి పాల్పడ్డారు…

సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్సై చిన్నారెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు…

ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…

ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం…

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు…

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…