BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 07:08 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:08 PM
133 వీక్షణలు

మదనపల్లి,  సమాజ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కొనియాడారు. శనివారం పోలీసు సమావేశ మందిరంలో ఏఎస్ఐలు ఎస్. మాబూ సాహెబ్, పి. వెంకటరమణ, మరియు ఎం. శేఖర్ రావులకు 'ఆత్మీయ వీడ్కోలు' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, పోలీసు అధికారుల సుదీర్ఘ సర్వీసులో వారి జీవిత భాగస్వాముల సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అభినందించారు. శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన వారికి జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.