BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈ నెల 20 తర్వాత వర్షాలకు అవకాశం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
156 వీక్షణలు

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వాతావరణ నిపుణులు ఊరటనిచ్చే అంచనాలు వెల్లడించారు.

బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు సుమారు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరించినట్లు తెలిపారు. దీని ప్రభావంతో వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ వర్ష మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూలై 20 నుంచి 30 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదవుతుందనే విషయంపై భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసే తాజా బులెటిన్లను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.