BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 23 March 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:09 PM
243 వీక్షణలు

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం నుండి పవిత్ర కళ్యాణ తలంబ్రాలు చేరాయి.

భద్రాచలం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఈ తలంబ్రాలను మార్చి 23, 2026న చనుబండ గ్రామానికి ప్రత్యేకంగా తరలించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, వేగా జ్యువెలరీ అధినేత వనమాకేశవ రావు, పుచ్చకాయల భాస్కర్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేశ్వరరావు, వంకదారు రాము తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులు గోతితో వలిచిన తలంబ్రాలతో కలిసి ఈ పవిత్ర తలంబ్రాలను రాబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నకేశవరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా చనుబండ మరియు పరిసర గ్రామాలలో భక్తి వాతావరణం నెలకొంది.