BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 29 August 2025, 06:37 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మల్యాల మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన బొమ్మలరామారం మండల తాహసిల్దార్

తెలంగాణ
29 Aug, 2025 - 06:37 PM
344 వీక్షణలు
మల్యాల మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన బొమ్మలరామారం మండల తాహసిల్దార్ పి. శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బొమ్మలరామారం మండల తాహ సిల్దార్ పి. శ్రీనివాసరావు అన్నారు. హాస్టల్ నిద్ర పోగ్రాంలో భాగంగా శుక్రవారం రోజున బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ ను మండల తాహసిల్దార్ తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న స్టోర్ రూమ్,కిచెన్ రూమ్ ను తనిఖీ చేసి భోజన నాణ్యత పరిశీలించారు మెనూ ప్రకారం వండిన ఆహారాన్ని పరిశీలించి విద్యార్థులకి వడ్డించారు.రోజు మీకు అందించే ఆహారం ఎలా ఉందని రుచికరంగా ఉంటుందా లేదా అని, విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లో విద్యార్థులు సంఖ్య ఎంత ఉందని, ఎంత మంది టీచర్స్ ఉన్నారని, అందరూ వస్తున్నారా అని ఆరా తీశారు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందని, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, మంచి ఆహారం పెడుతున్నాం అని గ్రామాలలో తెలియపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube