BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 12 June 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం పోలవరం సొసైటీ కొత్త సెక్రటరీగా రంగోజు లక్ష్మణ్ బాబు నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 07:42 PM
253 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సొసైటీ సెక్రటరీగా రంగోజు లక్ష్మణ్ బాబు నియమించబడ్డారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ యర్రా ప్రసాద్ రావు, చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, వెల్ది నాగేశ్వరరావు, చల్లగుళ్ల రాజరత్నం, మల్లగలపల్లి సుబ్రహ్మణ్యం, చల్లగుళ్ల విజయ్ శకర్, వెలవెల గోపి, యర్రోజు రామ్ ప్రసాద్, యర్రోజు పద్మావతి, వెల్ది వెంకట సత్య రాజారావు, PACS డైరెక్టర్ తానంకి దేవరాజు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సొసైటీ కార్యకలాపాల అభివృద్ధికి మరియు స్థానిక వ్యవహారాల సమర్థతకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.