BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 10:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 10:50 AM
204 వీక్షణలు

చాట్రాయి మండలంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్ స్పందన – గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం సచివాలయంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు.

"ప్రతి గ్రామానికి అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అందరికీ చేరవేయడంలో మీ భాగస్వామ్యం అవసరం. సమాజంలో మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. మీ కృషి వల్ల ఈ గ్రామంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధి చోటు చేసుకుంటుంది" అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సమాజానికి సంబంధించిన పథకాలు, గ్రామీణ ప్రాంతాల పునరుద్ధరణ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల దగ్గరికి చేరేందుకు ఆయన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ గోపాల్ విధి అంశాలను తెలియజేశారు