BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

చాట్రాయి మండలంలోని అన్ని పాఠశాలల్లో 11266 పాఠ్యపుస్తకాల పంపిణీ ఎంఈవో 2 బ్రహ్మా చారి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 05:03 PM
114 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యా శాఖాదికారి-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి తెలిపారు, 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 7 ప్రాధమిక ఉన్నత పాఠశాలలు, మరియు 47 ప్రాధమిక పాఠశాలలకు మొత్తం 11,266 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయబడినట్లు ఆయన తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సి.గుడిపాడు చనుబండ, మరియు ప్రాధమిక పాఠశాలలు సి.గుడిపాడు, హరిజనవాడ, నరసింహారావు పాలెం, గౌడ బజారు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పీఎంసీ చైర్మన్లు బీరయ్య, విస్సంపల్లి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, విశ్వభారతి, జి.వెంకటేశ్వరరావు, పిల్లి జయరాజు, ఉపాధ్యాయులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థులు పుస్తకాలు అందుకోవడం ద్వారా కొత్త విద్యా సంవత్సరానికి సక్రమంగా ప్రారంభం చేశారు.