BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 17 June 2026, 06:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఉరుములతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:39 PM
154 వీక్షణలు

గత మూడు రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం.. తొలకరి జల్లుతో పులకించిన గ్రామం.. రైతుల ముఖాల్లో ఆనందం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో తొలకరి జల్లు పులకరించింది. గత మూడు రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక్కసారిగా కురిసిన వర్షం పెద్ద ఉపశమనంగా మారింది. వర్షం పడడంతో వాతావరణం చల్లబడిపోయి గ్రామమంతా సేదతీరిన భావన నెలకొంది.

ఎండల వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పొలాల్లో విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ తొలకరి జల్లు ఆశాజనకంగా మారింది. భూమి తడిసి ముద్దవడంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోకి వెళ్లి నేల తడిని పరిశీలిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.