BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో వైభవంగా వైసీపీ నేత ఇంట శుభకార్యాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 06:14 PM
394 వీక్షణలు

చాట్రాయిలో వైభవంగా వైసీపీ నేత ఇంట శుభకార్యాలు… అతిరథ మహారథుల సందడి!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన వైసీపీ నేత సవరం రవీంద్ర నాగ పావని దంపతుల కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహించారు. వారి కుమార్తె చరణ్య నూతన వస్త్రాలంకరణ (ఓణీలు) వేడుక, కుమారుడు సాయి సాత్విక్ నూతన వస్త్ర బహూకరణ (పంచెలు) కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

ఈ కార్యక్రమాలకు నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మండల వైసీపీ నాయకులు పుచ్చకాయల సుబ్బారెడ్డి, కారంగుల శ్రీనివాసరావు, పుచ్చకాయల అప్పిరెడ్డి, పరసా చెన్నారావు, గడ్డం శ్రీనివాసరెడ్డి, నెల్లూరి రాజేష్, సంకు సత్యనారాయణ, సవరం వెంకట్రావు, నెల్లూరి సతీష్, మిద్దె బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

నాయకులు చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు వెలుగొందాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.