BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 10:15 pm
Posted by : బోరా శివారెడ్డి

కార్మికులకు కూటమి ప్రభుత్వం నుంచి శుభవార్త.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
02 Apr, 2026 - 10:15 PM
126 వీక్షణలు

చేనేత కార్మికులకు, పవర్ లూమ్, కార్మికులకు కూటమి ప్రభుత్వం నుంచి శుభవార్త.

కాకినాడ జిల్లా ,పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు 

చేనేత కార్మికులకు, పవర్ లూమ్ కార్మికులకు కూటమి ప్రభుత్వం నుంచి శుభవార్త.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గొల్లప్రోలు టౌన్ టిడిపిఅధ్యక్షులు గుండ్ర సుబ్బారావు గొల్లప్రోలు చేనేత సొసైటీలో చేనేత కార్మికులకు, పవర్ రూమ్  500 యూనిట్లు ఉచిత విద్యుత్   పథకము అమలు అవగాహన సదస్సు గ్రామ సభలో  పాల్గొన్నారు. గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు మాట్లాడుతూ  కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇకపై నేతలకు హ్యాండ్లూమ్స్ నెలకు 200యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు అమల్లోకి తెస్తున్న దీనివల్ల హ్యాండ్లూమ్స్ వినియోగించే చేనేత కార్మికులకు నెలకు సగుతున్న రూ 720 ఏడాదికి దాదాపు రూ 8. 640 వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని .అదేవిధంగా పవర్లూమ్ నిర్వాహకులు ఒక్కొక్కరికి నెలకు రూ 1. ఏడాదికి దాదాపు రూ ఎవరే 21 .6000 వర్కు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని. 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93.000 చేనేత చేనేత మగ్గాల కార్మికులకు 11.458 పవర్లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగుతుందని ఈ ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా సుమారు150 కోట్లు భరించేందుకు సిద్ధంగా ఉంది ఈ ఉచిత విద్యుత్తు కేవలం రాయితీ మాత్రమే కాదు నేతన్నలకు చేనేత వృత్తిపై మీకున్న నమ్మకాన్నిహించే ఆసరాగా ఉండాలని కూటమి నాయకులు గుండ్ర సుబ్బారావు జనసేన పద్మశాలి చేనేత డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ గొల్లప్రోలు జనసేన టౌన్ అధ్యక్షులు మామిడాల సూరిబాబు , కడారి తమ్మయ్య నాయుడు, బిజెపి టౌన్ అధ్యక్షులు చిట్టా మధు చేనేత సొసైటీ అధ్యక్షులు మరియు వికలాంగుల హక్కుల పరిరక్షణ సేవ సమితి అధ్యక్షులుఉలవశెట్టి శ్రీను  తదితరులు పాల్గొన్నారు.