BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 02 April 2026, 05:10 pm
Posted by : వీరమళ్ళ శ్రీశైలం

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 05:10 PM
191 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మార్చి 6 నుండి మొదలైన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 20 వార్డులలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులో భాగంగా 9 వార్డు సభలో పాల్గొన్నటువంటి చౌటుప్పల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, 9 వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డుల సమస్యలు తమవి గా భావించి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ 19 వ వార్డు సభలో మాట్లాడుతూ వార్డు లోని అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని 19 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.