చలివాగు చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన హనుమకొండ కలెక్టర్
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను కూడా తనిఖీ
హనుమకొండ | Ntoday News
హనుమకొండ జిల్లా కలెక్టర్ శనివారం జిల్లాలోని పలు తాగునీటి, సాగునీటి వనరులను పరిశీలించారు. శాయంపేట మండలం జోగంపల్లిలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను కలెక్టర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం పరకాలలోని చలివాగు చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. చెక్‌డ్యామ్ పరిస్థితి, నీటి నిల్వలు తదితర అంశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు.