BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 05:29 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి అభివృద్ధికి సీఎం దృష్టి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 05:29 AM
168 వీక్షణలు

చింతలపూడి అభివృద్ధికి సీఎం దృష్టి

చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం కోరుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు.

సమావేశంలో నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది.

ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గ పరిస్థితులు, ప్రజల సమస్యలను వివరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా ముఖ్యమంత్రి స్పందించి, అధికారులను ఈ సమస్యలు పరిష్కరించమని ఆదేశించారు.

చింతలపూడిలో ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు

ముఖ్య బ్రిడ్జిలు నిర్మాణం – గుండెరు, పట్టినపాలెం, బైనీరు

బస్సు డిపో నిర్మాణం – 3 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష

100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – చింతలపూడి

ఏలూరు మేడిశెట్టి వారి పాలెం రోడ్డు – 12 కోట్ల రూపాయల వ్యయం, నిర్మాణానికి అనుమతి

ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు.