BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 10 April 2026, 01:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 01:46 PM
172 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రతిశుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు రోషన్ కుమార్. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్.

ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు

ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్. గత ప్రభుత్వంమాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన రోషన్ కుమార్.

ఫిర్యాదుదారుల అర్జీలపై తక్షణ పరిష్కారం ఆదేశం

ఈ సందర్భంగా ప్రజలు గృహ, పెన్షన్, వైద్యం, ఇతర సమస్యలు తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోషన్ కుమార్. "ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను," అన్నారు.