BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 17 June 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నారి అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 01:22 PM
247 వీక్షణలు

వరంగల్‌లో నిరంజన్‌ను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

వరంగల్: అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని అతని నివాసంలో పరామర్శించారు.

చిన్నారి చివరి కోరిక మేరకు స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన, ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రుల వద్ద తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

తిరుమల వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు, అక్షతలు అందించి చిన్నారిని ఆశీర్వదించారు. చిన్నారి ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు.

మంచానికే పరిమితమైన నిరంజన్‌తో కొంత సమయం గడిపి ఆత్మీయంగా పలకరించారు. కుటుంబ జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటీన్ ఏర్పాటు దిశగా సూచనలు చేశారు.

పరామర్శ అనంతరం భద్రకాళి ఆలయానికి ఆయన బయలుదేరారు.