BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేట గ్రామ సచివాలయంలో మరుగుదొడ్డి నిర్మాణానికి వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:31 PM
159 వీక్షణలు

చిన్నంపేట గ్రామ సచివాలయంలో మరుగుదొడ్డి నిర్మాణానికి వినతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ముఖ్య సమస్యను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఎండిఓ/ఎంపీడీవో ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నంపేట గ్రామ సచివాలయం నిర్మాణం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అక్కడ ప్రాథమిక వసతి అయిన మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు. దీంతో సచివాలయానికి వచ్చే ప్రజలు, అక్కడ పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అందువల్ల వెంటనే చిన్నంపేట గ్రామ సచివాలయంలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో చిన్నంపేట టిడిపి నాయకులు కొమ్ము సుజన్ రావు పాల్గొన్నారు.