BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 11 April 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:12 PM
288 వీక్షణలు

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో 199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించబడింది.

సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కొమ్ము ఆనందం మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. ఆయన కుల మత భేదాలకు అతీతంగా పనిచేసి, అనేక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు.

భారతదేశంలో విద్య లేని వర్గాలకు చెందిన ప్రజలు, ఆ సమాజంలోని అనేక చట్టాలు, ఆచారాలు మరియు మూలాలు కేవలం అనర్ధమైనవి అన్న సంగతి మనం గుర్తించాలని,మహాత్మా పూలే, స్త్రీలకు విద్య ఇచ్చి, వారి సామాజిక స్థితిని పెంచడానికి మార్గదర్శకులు అయ్యారని అన్నారు 

ఈ కార్యక్రమంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్ రమేషు, పుష్పావతి, సువర్ణ, ఎం. జాను, ఎం. ఏసు, గంగులు, ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.