BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 02:42 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 02:42 PM
141 వీక్షణలు

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న కార్యదర్శి ఆర్. జానయ్యకు వీడ్కోలు, మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె. సత్యనారాయణకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి నర్ర వినోద మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానయ్య చిట్యాలలో అందించిన సేవలను కొనియాడారు. నూతన కార్యదర్శి సత్యనారాయణ రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, పారదర్శకంగా మార్కెట్ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, హమాలీలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.