BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 09:33 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఉచిత యోగ శిక్షణా శిబిరం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Jul, 2026 - 09:33 PM
293 వీక్షణలు

చిట్యాలలో ఉచిత యోగ శిక్షణా శిబిరం

నల్గొండ జిల్లా చిట్యాల లో ఆగస్టు 6వ తేదీ నుండి సంకల్ప క్రియ యోగ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడునని సంకల్ప క్రియా యోగ గురువు శ్రీ రఘు గురూజీ తెలిపారు. చిట్యాల లో ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను బుధవారం గురూజీ ఆవిష్కరించారు. శరీరం మనసు ఒక్కటయ్యేందుకు యోగ సాధన చేయాలని అన్నారు. యోగాతో పాటు ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా చేయడం ఎంతో ఉత్తమమన్నారు. యోగాలో భాగంగా ధ్యానం చేసినట్లయితే మేధస్సును ఏకాగ్రతను పెంచుతుందన్నారు యోగశిక్షణలో శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేసేలా సునాయాసమైన ఆసనాలను నేర్పిస్తామని చెప్పారు. ఆగస్టు 6వ తేది నుండి 14వ తేది వరకు జరిగే ఉచిత యోగ శిక్షణకు ప్రతి ఒక్కరు హాజరై ఆరోగ్యావంతులుగా ఉండాలని, ఆరోగ్యం ను మెరుగుపరచుకోవాలన్నారు. కార్యక్రమం లో శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు.