BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 01:00 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ రెడ్డప్ప.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 01:00 PM
112 వీక్షణలు

చంద్రబాబు పీడ త్వరలోనే విరగడవుతుంది.. 

పుంగనూరు అన్నమయ్య జిల్లా  పుంగనూరు లో ఈరోజు వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలన నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టిన ఎంపీ రెడ్డప్ప. చంద్రబాబు పాలనలో రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో చాలావరకు స్టోర్ లో బియ్యం ఇవ్వడం లేదని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక  అలాగే sc st లకు అందాల్సిన పథకాలు,  అందించకుండా వారిని ఇబ్బందుకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వారికి అందక, చంద్రబాబు పాలనను చరమగీతం పాడేందుకు అలాగే జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రి చేసేవరకు పోలీసులు అక్రమ పెట్టే అక్రమ కేసులకు, అలాగే  టీడీపీ నాయకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడి కార్యకర్తలు అందరూ కలిసి కంకణం కట్టుకోవాలన్నారు.