BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 16 May 2026, 04:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:35 PM
160 వీక్షణలు

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని చనుబండ పీఏసీఎస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు 

ఇటీవల కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన చనుబండ పీఏసీఎస్ సభ్యుడు పల్లపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సహకార సంఘం తరఫున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల నగదు సహాయాన్ని మల్లయ్య భార్య కృష్ణకుమారికి ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సొసైటీ సీఈఓ అనిశెట్టి వెంకటేశ్వరరావు, ధర్మరాజుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.