BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 May 2026, 04:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:47 PM
169 వీక్షణలు

చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏలూరు కార్యనిర్వహణ అధికారి, నూజివీడు మండల స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చనుబండ పిఎసిఎస్ చైర్పర్సన్, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నెక్కళ్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.