BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 28 July 2025, 07:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ముఖ్యమంత్రి సహాయక నిధి .. కొండంత భరోసా

తెలంగాణ
28 Jul, 2025 - 07:26 AM
413 వీక్షణలు
ముఖ్యమంత్రి సహాయక నిది.. కొండంత భరోసా NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ••4,88,000 రూపాయల CMRF చెక్కుల పంపిణి ••లబ్ధిదారులకు అందజేసిన నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజి రెడ్డి సోమవారం కొల్చారం మండల కేంద్రంలొ మండలనికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక నిది CMRF ద్వారా మంజురైనా 4,88,000 రూపాయల విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను అర్ధం చేసుకొని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందజేయడం నా బాధ్యత అని. కాంగ్రెస్ ప్రభుత్వం పేదప్రజా అభివృద్ధికీ కట్టుబడి ఉంది. న్యాయం సంక్షేమం అందించడమే మా ప్రభుత్వ ద్యేయం అని పేర్కొన్నారు.. CMRF చెక్కులను అందుకున్న లబ్ధిదారులు. తాము ఎదురుకొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సహాయం ఎంతో భరోసానిస్తుందని, ముఖ్యమంత్రికీ కాంగ్రెస్ ప్రభుత్వనికి, అలాగే తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఆవుల రాజి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేజారు. ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube