BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 09 April 2025, 10:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చెరువు పనులను ప్రారంభించిన మండలి చైర్మన్

తెలంగాణ
09 Apr, 2025 - 10:10 AM
305 వీక్షణలు
చెరువు పనులను ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (NTODAY NEWS) ఏప్రిల్ 9 కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల ఊర చెరువు మరమ్మతు పనులను తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వగ్రామమైన ఉరుమడ్ల గ్రామానికి లింకు గ్రామాలైన. చిన్న కాపర్తి , ఉరుమడ్ల ఎలికట్టే రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు అంతేకాకుండా గ్రామంలోని అంగన్వాడి సెంటర్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు ఈ కార్యక్రమమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నర్సింహ జిల్లా కాంగ్రెస్ నాయకులు &మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ MPTC పోలగోని స్వామి,సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు , చిట్యాల మండల్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉయ్యాల నవీన్ కుమార్ గౌడ్ , సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, ఉద్యమ నాయకులు జనపాల శ్రీను, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, ఉయ్యాల నరేష్, మర్రి రమేష్ మర్రి శ్రీకాంత్ ,నడిoపల్లి గోపాల్, గుత్తా రవీందర్ రెడ్డి ,మేడబోయున శ్రీను, గంగాపురo వెంకన్న,అనంతుల శంకర్, నడిoపల్లి నర్సింహ, వేలిమినేటి హరీ ప్రసాద్, పెద్దగోని మల్లయ్య ఏలికట్టె గ్రామ మాజీ ఉప సర్పంచ్ సాగర్ల యాదయ్య ఉయ్యాల నవీన్, బద్ధుల యాదయ్య, జల్లెల నర్సింహ ,రవి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube