BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 19 December 2025, 07:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

తెలంగాణ
19 Dec, 2025 - 07:14 PM
443 వీక్షణలు

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

NTODAY NEWS:ప్రవీణ్ తుని మండల రిపోర్టర్, కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా లోవ కొత్తూరు గ్రామం తలుపులమ్మ దేవస్థానం ఓం శ్రీ మత్రేయ నమః శుక్రవారం అనగా తేది .19-12-2025న  శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవనకు సంభందించిన హుండీలు 71 రోజులకు తెరచి లెక్కించుట జరిగినది. సదరు హుండీలు ద్వారా నోట్లు రూపేణా రూ.45,76,941/-లు మరియు చిల్లర రూపేణా రూ. 3,81,514/-లు వెరసి మొత్తం రూ. 49,58,455/-లు , బంగారు రూపేణా గ్రా.59 .20 మి .గ్రా , వెండి చిల్లర రూపేణా వస్తువులు కేజీ 1 156 గ్రాములు వచ్చియున్నదని దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ P.విశ్వనాధరాజు తెలియజేశారు.  సదరు కార్యక్రమము నందు M.మంజుల దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం పర్యవేక్షణ సమక్షంలో ఈ దేవస్థాన సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయి బ్రాహ్మణులు, మరియు శ్రీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొనియున్నారు. Follow us on Website Facebook Instagram YouTube