BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 13 June 2026, 09:58 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 09:58 PM
102 వీక్షణలు

ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న తిరుపతి నందు రెండేళ్ల అభివృద్ధి సంక్షేమంతో  విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం తో రాష్ట్రన్నీ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పై విషం చిమ్ముతున్న  వైసీపీ నేతలు నిన్నటి రోజు రెండేళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమం తో  పుంగనూరు పట్టణం నందు ధర్నా చేయడం జరిగినది. దానికి పర్యవసానం గా ఈ రోజు   ట్రావెలర్స్  బంగ్లా నందు  ఇంచార్జి శ్రీ చల్ల బాబన్న  ఆదేశాలు మేరకు దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయ వంతం చేసిన టీడీపీ నాయకులు cv  రెడ్డి గారు, సోహైల్ బాషా గారు, రామయ్య గారు మాజీ కౌన్సిలర్ చంద్ర, లక్ష్మణ రాజు నూరు , అడ్వకేట్ తోట గిరిధర్ మరియు కార్యకర్తలు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలుకు  మరియుప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది .                                  ఇట్లు.                                                   తెలుగుదేశం పార్టీ, పుంగనూరు.