BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 June 2026, 10:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్’ నయా రాజకీయ పార్టీ..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 10:33 PM
160 వీక్షణలు

దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే ప్రయత్నాల్లో భాగంగా ఈ పార్టీ రేపు హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధాన ఆకర్షణగా విద్యాశాఖపై చేసిన విమర్శలు, అలాగే విద్యామంత్రి రాజీనామా డిమాండ్ నిలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిస్థితిలో, సభలో నేరుగా విద్యామంత్రి రాజీనామా డిమాండ్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక మరోవైపు, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ కూడా ఈ పార్టీ ముందుకు తీసుకువస్తోంది. అయితే ఈ నినాదాలు కామన్ అజెండా కింద అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయా, లేక తెలంగాణకు ప్రత్యేకంగా రూపొందించారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

సభ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.