BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 10 April 2026, 10:25 am
Posted by : V శ్రీనివాస్

ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 10:25 AM
208 వీక్షణలు

దండపల్లి:ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు

దండపల్లి పట్టణంలో ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డు పాలు చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. గడ్డం వరమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారుల సంతానం కాగా, రెండో కుమారుడు మరణించడంతో, చిన్న కుమారుడైన శ్రీనివాస్ ఆమె బాధ్యత తీసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో తల్లి పోషణ నిమిత్తం కేటాయించిన 9 గుంటల భూమి, బంగారం, మరియు 1.90 లక్షల నగదును తన పేరున తీసుకున్న శ్రీనివాస్, ఆస్తి చేతికి రాగానే అసలు స్వరూపం బయటపెట్టి ఆమెను ఇంటి నుండి గెంటేసాడు. తనను మోసం చేసి దిక్కులేని దానిని చేసిన కుమారుడి తీరుపై బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ, తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటోంది