BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 June 2026, 05:29 pm
Posted by : V శ్రీనివాస్

​డ్రగ్స్ నివారణ అందరి బాధ్యత: మంచిర్యాల డీసీపీ భాస్కర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 05:29 PM
117 వీక్షణలు

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక నిఘా

ప్రజల సహకారం అవసరం

సమాజంలో డ్రగ్స్ నివారణ అనేది అందరి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

​బుధవారం జిల్లా కేంద్రంలో "పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట" అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయితో పాటు ఇతర ప్రమాదకర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. యువత, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

​ఈ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు