BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 March 2026, 10:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:21 PM
172 వీక్షణలు

డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పెనమలూరు పోలీసుల కఠిన నిఘా

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. వణుకూరు, వైకుంఠపురం ప్రాంతాల్లో కోడిపందాలు, పేకాట వంటి అక్రమాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం డిఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు ఇన్స్పెక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాల సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలిస్తూ పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ముందస్తుగా కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.